GHAR Productions, GHAR Herbals | 100% Genuine and Natural Products Available | USE IT TO BELIEVE IT

 



















Sugar Kit Usages

NV Tablets:

These tablets are excellent in curing:

1.    Diabetes / Blood Sugar

2.    Liver diseases

3.    Bacterial infections / Viral fever

4.    Chikungunya

5.    Normal fever

6.    Jaundice

7.    Skin diseases

The health ministry of govt. of Thailand amid Covid-19 outbreak in December 2020, has approved the usage of this plant to treat asymptomatic COVID patients. It has claimed that the success in curing COVID patients was more efficient with this plant. NV tablets are the grinded, moulded powder of the same plant. In Cambodia, soup of this plant is consumed before food.

Tree Bark:

1.    Excellent Blood Thinner.

2.    Protects from Retina damage

3.    Protects from Foot Tissue damage

4.    Improves mouth and skin condition

5.    Protects from hearing impairment

Sugar Control Powder:

  1. Pulls down the excess sugar levels in the blood
  2. Refreshes RBC
  3. Destroys Obesity and creates weight loss
  4. Increases Pallet count
  5. Strengthens Nervous System
  6. Protects from Alzheimer's disease

 


నేలవేము:

నేలవేము ఒకరకమైన ఔషధ మొక్క. ఇది వేప కన్నా చేదుగా ఉంటుంది. కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఆండ్రోగ్రాఫిస్ పనికులట. వృక్షం భారతదేశం, శ్రీలంకలలో అకంతేసి అనే కుటుంబానికి చెందినది. ఇది సాంప్రదాయకంగా అంటువ్యాధులు, కొన్ని దీర్ఘవ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎక్కువగా ఆకులను, మూలాలను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఉపయోగాలు:

మధుమేహం వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష రోగాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి.

ఔషధం వాడే మోతాదు:

1.      జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం

2.      కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం

3.      మధుమేహం - 1 నుంచి 2 చెంచాల చూర్ణం

4.      చర్మ వ్యాధులు - 1 చెంచా చూర్ణం

5.      కాలేయ వ్యాధులు - 1 చెంచా చూర్ణం

చెక్క:

1.      రక్తాన్ని అద్భుతంగా పల్సగా చేస్తుంది

2.      కంటి చూపుని కాపాడుతుంది

3.      వినికిడి లోపం నుండి రక్షిస్తుంది

4.      నోరు మరియు చర్మాన్ని మెరుగుపరుస్తుంది

5.      పాదాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

షుగర్ నివారించే పౌడర్:

1.      మధునాశిని, రక్తంలో అదనపు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

2.      స్థూలకాయాన్ని నశింపజేసి బరువు తగ్గేలా చేస్తుంది

3.      ప్యాలెట్ కౌంట్ ను పెంచుతుంది

4.      నరాల బలహీనతను నిర్మూలించి, వాటిని బలపరుస్తుంది

5.      అల్జీమర్స్ వ్యాధి నుండి రక్షిస్తుంది (ఒక రకమైన మతిమరుపు మరియు స్పృహ కోల్పోయే వ్యాధి)

థాయిలాండ్ ప్రభుత్వం, కోవిడ్ 2020 సమయంలో నేలవేమును ఒక అద్భుతమైన ఔషదం క్రింద పరిగణించింది

SUCCESS STORIES:

Diabetic Patient-1: 

June: 372
August: 128

244 points reduced in 3 months

Diabetes completely cured



 Diabetic Patient-2: 

    Fasting Blood Sugar
July: 175
August: 119

56 points reduced in 1 month

 








Comments

Post a Comment